నిత్య సేవలు- రుసుముల వివరములు

                                            దేవస్థానంలో సేవలు

  ప్రతి రోజు అభిషేకం అనంతరం శ్రీ శివ పార్వతులకు నిత్య కల్యాణోత్సవం నిర్వహించబడును
 భక్తులు 500/- చెల్లించి పాల్గొనవచ్చు

ఉంజల్ సేవా పౌర్ణమి రోజు ( నిండు పౌర్ణమి) శ్రీ స్వామి అమ్మవార్లకు రాయల మండపం నందు ఉంజల సేవా నిర్వహించబడును.ఈ సేవా భక్తులు 5000/- చెల్లించి పాల్గొనవచ్చు
నంది సేవా భక్తులు కోరిన రోజున 10000/- చెల్లించి ఆ రోజు రాత్రి వెండి నంది వాహనంఫై స్వామి వారు ,సింహవాహనంఫై అమ్మవారిని అలంకరించి ఊరేగింపు జరుగును

                             

No comments:

Post a Comment