వేయి లింగాల కోన

                       వేయి లింగాల కోన
 ఇది ఒక ప్రకృతి రమణీయమైన స్టల రాజము.ఈ కొనలో యక్చేశ్వరలింగం కలదు. ఇందు యక్ష రూపంన పరమేశ్వరుడు దేవతలకు దర్శనమెచ్చును. ఉమాదేవి అను జ్ఞాన ప్రసూనాంభదేవి దేవేంద్రులకు జ్ఞానోపదేశం చేసినదిఇచ్చట.అనేక మహర్షులు ,శిష్యులకు తత్వోచోపదేసం చేసిన చోటు ఇచ్చటనే.సహస్రలింగ తిర్డరాజము కలదు

                               

                                           
 భరద్వాజ తీర్ధం
దేనిని `లోబావి అని అందురు.ఇందు భరద్వాజముని ఒకప్పుడు తప్పస్సు చెసినట.ఇచ్చట చతురస్రాకారంగా నొక పద్మ సరోవరం కలదు. భైరవునికోన, మర్కేండేయ తీర్ధములు ప్రకృతి సంపదకు పుట్టినిల్లు


పాతాళగంగ-మూక తీర్ధం
  దేవాలయంలోని మూక తీర్ధం నత్తి ముగాలను పోగొట్టి వాక్చాతుర్యంను కలిగించును

No comments:

Post a Comment