రాహు -కేతు కాల సర్ప దోష పూజ

         
                                     రాహు -కేతు కాల సర్ప దోష పూజ

 రాహు-కేతు క్షేత్రంగా ప్రసిద్ది చెందిన శ్రీ కాళహస్తిశ్వరఆలయంలో అత్యంత మహిమాన్విత పూజ` రాహు-కేతు సర్ప దోష నివారణ పూజ `` రాహు కేతు దోషం వున్నవారు ,గ్రహదోషములు, సర్పదోషములు కలవారు,వివాహం కానివారి, సంతానం లేనివారు,దీర్గకాలిక సమస్యలతో సతమతమౌతున్నవారు ఈ ఆలయంలో రాహుకేతు సర్ప దోష నివారణ పూజలు జరుపుకొంటె దోష నివారణ పొంది,తప్పక సత్ఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం,నిదర్శనం కుడా. ఈ దివ్య క్షేత్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకొన్న ఈ పూజలు జరుపుకోనుటకు దేశ విదేశాల నుండి వేలాది భక్తులు రాహు కేతు సర్ప దోష నివారణ పూజ జరుపుకొని సత్ఫలితాలు పొంది మళ్ళి వచ్చిమ్రొక్కులు తిర్చుకొంటున్నారు

  శ్రీ అధిదేవతా ప్రత్యదిదేవతా సహిత రాహు-కేతు సర్ప దోషములు ఉన్నవారు రాహు-కేతు స్వరుపులైఇచట వెలిసిన శ్రీ కాళహస్తిశ్వరులను ఆరాధించిన దోష నివృత్తి అగును

పూజ రుసుము                                                                     300/-
  ప్రతేయ్యకమైన  రాహు-కేతు పూజ                                        750/-

ఆలయం లోపల                                          
ప్రేతేయ్కమైన  రాహు-కేతు పూజ                                            1500/-


For Assistance and Guide ..For Details Contact in Srikalahasthi
                             

        J.MADHU BABU,Temple Guide,Cell: 9052988088

No comments:

Post a Comment