స్వర్ణముఖినది

                                                               
అగస్త్య మహాముని తన శిష్య గణంబులతో దక్షిణ దిగ్భాగమునకు వచ్చి తపము చేయుచుండెను.అప్పుడు వారికీ నీరు లబింపకుండుటచే బ్రహ్మను గూర్చి ఘోర తపమాచరించెను.బ్రహ్మ ప్రతక్ష్యమైన తపమునకు  మెచ్చి వర ప్రసాదముగా ముని కోరిన విధంగా ఆకాశగంగను ప్రసాదించెను.గంగాదేవి సువర్ణముఖి స్రవంతి రూపమున అగస్త్య పర్వతంలో అవతరించి ,శ్రీ కాళహస్తి మీదుగా ఉత్తర వాహినియై తుర్ఫు సముద్రమున కలిగియున్నది.ఈ నాటి నదిలో అనేక తీర్ధరాజములు విలసితములై దక్షిణ కైలాసం నానుకొని ప్రవహించుచున్నది

No comments:

Post a Comment