పూజ వేళలు-అభిషేకములు

                            పూజ వేళలు
 ఉదయం 6.30  నుండి రాత్రి 8.30 వరకు పూజ కార్యక్రమం అసిర్వాచనం

ప్రతేయ్క్ దర్శనం: పూజకు కావలసిన వస్తువులు అన్నియు దేవస్థానం వారె ఇచ్చెదరు..

                                    అభిషేకములు

  దక్షిణ కాశిగా పేరొందిన శ్రీ జ్ఞానప్రసూనంభా సమేత శ్రీ కాళహస్తిస్వామి వారు స్వయంభువుగా వెలసిన పుణ్య క్షేత్రంలో ప్రతి రోజు 4 కాలాల్లో అభిషేకములు జరుగును. ఆ సమయంలో ఆర్జిత సేవల భక్తులు పాల్గొనవచ్చు

రుద్రాభిషేకం: ప్రతి రోజు 4 కాలాల్లో జరుగును. భక్తులు  600/-లు చెల్లించి ఈ అభిషేకంలో పాల్గొనవచ్చు

పాలాభిషేకం:  భక్తులు 100/- చెల్లించి పాల్గొనవచ్చు ( రెండు లిటరల్ల పాలు భక్తులు తమ వెంట తెచ్చుకోవలెను


పచ్చకర్పూరభిషేకం భక్తులు 100 చెల్లించి అభిషేకంలో పాల్గొనవచ్చు
సహస్రనామార్చన భక్తులు 200 చెల్లించి ఈ సహస్రనామార్చన నందు పాల్గొనవచ్చు
శనిశ్వరభిషేకం: భక్తులు 150/- చెల్లించి అభిషేకంలో పాల్గొనవచ్చు
అన్ని అభిషేకములకు ఇద్దరు మాత్రమే అనుమతించబడును. అభిషేకములో పాల్గొనే మగవారు తప్పనిసరిగా తెల్ల పంచెను ధరించవలెను

No comments:

Post a Comment